Saturday, January 25, 2020

హరితలోగణతంత్రదినోత్సవ వేడుకలు(26-1-2020)

హరితలోగణతంత్రదినోత్సవ  వేడుకలు
 26-1-2020 
హరితావరణ విద్యా పీఠం లో గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది . విద్యార్థులు పతాక వ్యాయామం ,పదసంచలనం,శరీరసంచలనం,కరాటే ,కోలాటం ,యోగ చాప్ ,బ్యాండ్, చక్రభ్రమణం, రంగులరాట్నం,కదంబ బాలభువనవిజయం  తదితరాలు ప్రదర్శించారు . అనేక దేశభక్తిగీతాల ఆలపించారు. జాతీయ జెండా ఎగురవేసిన విశ్రాంత తహసీల్దారు ఆర్. సత్యనారాయణ గారు అమర వీరులకు శ్రద్ధాంజలి సమర్పించి, స్వాతంత్య్రఉద్యమాన్ని గుర్తు చేశారు. స్వాతంత్ర్య సమరయోధుల జీవితచరిత్రల్ని విద్యార్థులే చెప్పారు.  ఈ కార్యక్రమంలో విద్యార్థులు ,ఉపాధ్యాయులతోబాటు, హరితావరణ విద్యా పీఠం నిర్వాహకులు శ్రీమతి పి . ఉషారాణి, డాక్టర్ సుధాకర్ గారు,హరిత  పూర్వ విద్యార్థులు, స్థానిక  ప్రాంతాలనుండి ప్రజలు కూడా పాల్గొన్నారు. 


Friday, January 24, 2020

INVITATION...Republic Day Celebrations


INVITATION
Republic Day Celebrations
On 26th January, 2020, at 9.30am
We cordially invite you to participate in it. 
You are all aware that we celebrate in a very 
special and pleasant way in our school.
Haritha Ecological Institute, Palvancha

ఆహ్వానం
గణతంత్రదినోత్సవ  వేడుకలు
26 జనవరి, 2020, ఉదయం 9.30 గంటలకు
 
హరితశబ్ద, కోలాటం, యోగాచాప్, నియుద్ధ, భారత  
బాల  భువన విజయం...తతిమ్మా ప్రదర్శనలుంటాయి.
హరితావరణ విద్యా పీఠం, పాల్వంచ